వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ పాక్షికంగా కూలి పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గోడ లేని వైపు నుంచి మూగజీవాలు,
జంతువులు ప్రాంగణంలోకి రాకుండా తాత్కాలికంగా కట్టెలను అడ్డుగా ఏర్పాటు చేశారు. అధికారులు స్పందించి, వెంటనే ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

