Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలిన ఇంటిపై కప్పును పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

Follow Udayam on Google
babu varun Aug 11, 2026 3:02 PM రాజన్న సిరిసిల్లGeneral
కూలిన ఇంటిపై కప్పును పరిశీలించిన కాంగ్రెస్ నేతలు - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సద్ది సర్వారెడ్డి ఇంటి పై కప్పు సోమవారం కురిసిన వర్షానికి కూలీ పోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం వెళ్లి ఆ ఇంటిని పరీశీలించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అద్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...