Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో పాపన్న గౌడ్‌కు ఘన నివాళి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 18, 2026 3:43 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కూకట్‌పల్లిలో పాపన్న గౌడ్‌కు ఘన నివాళి - Udayam
కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. KPHBటెంపుల్ బస్‌స్టాప్ వద్ద జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ నియోజకవర్గ అధ్యక్షుడు శేరి సతీష్‌రెడ్డి హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌడ సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...