వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాల్లో TG SAFE ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూలక్ష్మి మెస్‌లో 30 కేజీల నాసిరకం మటన్, 20 కేజీల కుళ్లిన చికెన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఆ మాంసాన్ని అక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

