Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లికి రానున్న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 03, 2026 3:33 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కూకట్‌పల్లికి రానున్న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు - Udayam
జేఎన్టీయూలో నేడు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రిచ్ 2026 పేరిట నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాబోయే రోజుల్లో హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో రీసెర్చ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఎలా ఉండాలి? అనేదానిపై ముఖ్యంగా వక్తలతో చర్చించనున్నారు.

Comments

G
Loading comments...