వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలోని IDL చెరువులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కొబ్బరి పీచు తదితరాలు భారీగా వెలుగుచూస్తున్నాయి.
మురుగునీటితో కొట్టుకొచ్చిన వ్యర్థాలు చెరువు అడుగుభాగంలో పేరుకుపోవడంతో నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయిందని అధికారులు గుర్తించారు. చెరువు మరమ్మతు పనుల నేపథ్యంలో తవ్విన కొద్ది వ్యర్థాలే వస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

