Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి డిగ్రీ కళాశాలలో సూక్ష్మజీవుల దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:03 AM మేడ్చల్ మల్కాజిగిరి General
కూకట్‌పల్లి డిగ్రీ కళాశాలలో సూక్ష్మజీవుల దినోత్సవం - Udayam
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ సూక్ష్మజీవుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్‌ డా. ఎన్. చందన మాట్లాడుతూ ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం, పరిశ్రమలు, బయోటెక్నాలజీలో సూక్ష్మజీవుల పాత్ర కీలకమన్నారు. అనంతరం విద్యార్థులు సూక్ష్మజీవుల వైవిధ్యం, ఉపయోగాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు, పర్యావరణంపై వాటి ప్రభావం తదితర అంశాలపై పోస్టర్‌ ప్రదర్శనలు నిర్వహించారు.

Comments

G
Loading comments...