Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూచూర్ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 9:50 AM మహబూబ్‌నగర్General
కూచూర్ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు - Udayam
నవాబుపేట మండలం కూచూర్లో గడ్డం శివశంకరయ్య ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పరమటి కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. యన్మానండ్ల బస్టాప్ వద్ద నిందితుడిని పట్టుకుని, బ్యాంక్లో తాకట్టు పెట్టిన బంగారు కమ్మలు, మాటీలు, ముక్కుపోగును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండు తరలించారు.

Comments

G
Loading comments...