Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబాన్ని కలిపిన చిత్తూరు మహిళా పోలీసులు

Follow Udayam on Google
Dinesh Kumar Oct 03, 2026 6:49 PM చిత్తూరుGeneral
కుటుంబాన్ని కలిపిన చిత్తూరు మహిళా పోలీసులు - Udayam
కుటుంబ సభ్యులతో మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి వచ్చిన మదనపల్లెకు చెందిన దివ్య తేజకు చిత్తూరు పట్టణ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కరీమునిషా, సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమె తల్లి దేవిని స్టేషన్‌కు పిలిపించి తల్లీకూతుళ్లకు అవగాహన కల్పించారు. అనంతరం దివ్య తేజను తల్లితో కలిసి సురక్షితంగా మదనపల్లెకు పంపించారు. మహిళా పోలీసుల సేవలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.

Comments

G
Loading comments...