Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాలు ... గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 03, 2026 8:25 PM విజయనగరంGeneral
కుటుంబ కలహాలు ... గడ్డి మందు తాగి వ్యక్తి మృతి - Udayam
గజపతినగరం మండలం పురిటిపెంటకి చెందిన లెంక రామునాయుడు (52) గడ్డి మందు తాగి శనివారం మృతి చెందారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో అతడు నిన్న ( గురువారం) రాత్రి మద్యం తాగి కల్లానికీ వెళ్లిన ఆయన, పురుగుమందు తాగినట్లు బంధువులకు ఫోన్‌ చేశారు. కుటుంబ సభ్యులు ఆయనను స్దానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి VZM ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...