వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు (D)కన్నాయిగూడెం మండలం భూపతిపురం గ్రామానికి చెందిన అమిలి భూచయ్య (59) కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సుమారు 200 మి.లీ.
మందు తాగినట్లు సమాచారం. వెంటనే ఏటూరునాగారం ఏహెచ్ ఆస్పత్రికి తరలించారు. EMT జానగం మహేశ్వరి, పైలట్ సతీష్ సహాయంతో ఆస్పత్రికి చేర్చారు.
Comments
Loading comments...

