Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Follow Udayam on Google
M. Dorababu Oct 01, 2026 12:15 PM పశ్చిమగోదావరిGeneral
కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు - Udayam
కోనసీమ జిల్లా పల్లంకుర్రుకు చెందిన ముసిని రాజశేఖర్ (32) భార్యతో గొడవలై విడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఉండి ఇసుకదొడ్డి వద్ద నుంచి తల్లి లక్ష్మికి ఫోన్ చేసి "మనసు బాగోలేదు" అని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...