వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పరిధిలో ఇంటింటికీ ఇంద్రమ్మ కుట్టు మిషన్ పథకం కింద వంద శాతం రాయితీతో ఆటోమేటిక్ కల్లు మిషన్లు అందించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్ తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
18 నుంచి 55 ఏళ్ల వయసున్న వితంతువు, ఒంటరి, దివ్యాంగ, అనాధ మహిళలు అర్హులని పేర్కొన్నారు. అర్హత మహిళలు దరఖాస్తు చేయాలి.
Comments
Loading comments...

