Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుట్టు మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలి

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 11:38 AM కామరెడ్డిGeneral
కుట్టు మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలి - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని బీసీ మహిళలు 100% సబ్సిడీతో లభించే ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సవితారెడ్డి సూచించారు. అర్హులైన పేద మహిళలు పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 13 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...