Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రహార్‌’ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:28 AM జాతీయంవినోదం
‘ప్రహార్‌’ ట్రైలర్‌ విడుదల - Udayam
రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రలో నటించిన ‘ప్రహార్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ఉజ్వల్‌ నికమ్‌’ ట్రైలర్‌ విడుదలైంది. 2008 ముంబయి ఉగ్రదాడుల అనంతరం జరిగిన న్యాయ పోరాటం చుట్టూ కథ సాగుతున్నట్లు ట్రైలర్‌ చూపించింది. అవినాశ్‌ అరుణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్‌ విజన్‌ నిర్మించారు. వామికా గబ్బి, జైదీప్‌ అహ్లావత్‌ కీలక పాత్రల్లో నటించగా.. ఈ నెల 16న సినిమా థియేటర్లలోకి రానుంది.

Comments

G
Loading comments...