Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 2న ‘డోరోథీ’ తెలుగు రిలీజ్‌

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:47 AM జాతీయంవినోదం
అక్టోబర్‌ 2న ‘డోరోథీ’ తెలుగు రిలీజ్‌ - Udayam
కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో కీర్తి సురేశ్‌, సనంత్‌, రిషికాంత్‌ నటించిన ‘డోరోథీ’ అక్టోబర్‌ 2న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా కథ, నటీనటుల ప్రదర్శన తనను ఆకట్టుకున్నాయని రానా తెలిపారు. రజనీకాంత్‌తో పనిచేసిన కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఇలాంటి కథను ఎంచుకోవడం ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పారు.

Comments

G
Loading comments...