Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్టు వ్యాధి నిర్మూలన పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 31, 2026 4:52 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కుష్టు వ్యాధి నిర్మూలన పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుండి24 వరకు వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి ముందస్తు గుర్తింపు సర్వే చేపట్టాలని కుష్టు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన వైద్య సేవలందించాలన్నారు.

Comments

G
Loading comments...