వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాయపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సెప్టెంబరు 11 నుంచి 24 వరకు ఎల్‌సీడీసీ సర్వే నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు జి.లికిత, డా.టి.లియో తెలిపారు. ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించనున్నారు.
ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు సర్వేలో పాల్గొంటారని వైద్యాధికారులు తెలిపారు. ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

