వార్తలకు తిరిగి వెళ్లండి

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో పేకాట స్థావరంపై ఉప్పల్ SOT పోలీసులు దాడి చేశారు.
పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 18,700 నగదు, నాలుగు పేకముక్కల సెట్లు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి లక్ష్మణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

