వార్తలకు తిరిగి వెళ్లండి

కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాల అభివృద్ధికి రూ.6.69 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో కుషాయిగూడకు రూ.4.32 కోట్లు, చర్లపల్లికి రూ.2.37 కోట్లు కేటాయించారు. మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని నేమురి మహేష్ గౌడ్ తెలిపారు.
Comments
Loading comments...

