Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురవి- కందగిరికి పర్యాటక హోదా

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:23 PM మహబూబాబాద్ General
కురవి- కందగిరికి పర్యాటక హోదా  - Udayam
స్వదేశ్‌ దర్శన్‌ 2.0 పథకం కింద కురవి వీరభద్ర స్వామి ఆలయం, కందికొండ గుట్టపై కందగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. రెండు ఆలయాలను అనుసంధానించి ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక సర్క్యూట్‌గా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి తాగునీరు, పారిశుధ్యం, యాత్రికుల వసతి వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...