వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వాడాలని, నాణ్యమైన పరికరాలనే ఉపయోగించాలని అధికారులు సూచించారు.
విద్యుత్ కార్యాలయం నుంచి రావడరాడ్ కూడలి వరకు ర్యాలీ సాగింది. ఏఈఈ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

