వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అజ్జాడ వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందారు. తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అక్కడ వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంకటరమణ ప్రస్తుతం పార్వతీపురం మండలంలో విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

