Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో SFI నిరసన ర్యాలీ

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 10:18 AM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో SFI నిరసన ర్యాలీ - Udayam
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో కురుపాంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. అనంతరం జరిగిన సభలో SFI జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని, ఓట్ల చోరీ, ఎన్నికల అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలి అన్నారు.

Comments

G
Loading comments...