వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం రావాడ రోడ్డు జంక్షన్లో శ్రీ కోటదుర్గా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సింహాచలం దేవస్థానం పండితులు సుధామాధవ శర్మ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.
కురుపాం, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాలతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
Comments
Loading comments...

