Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో ఎంపీటీసీ ఓటర్ల జాబితా ప్రచురణ

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 1:06 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో ఎంపీటీసీ ఓటర్ల జాబితా ప్రచురణ - Udayam
కురుపాం మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రచురించారు. ఎంపీడీవో జె. ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించి, మండల పరిధిలోని ఎంపీటీసీ స్థానాల ఓటర్ల వివరాలను జాబితాలో పొందుపరిచారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకునేందుకు జాబితాను కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచారు. జాబితాలో తప్పులుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...