Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం ఎమ్మెల్యే ప్రజా దర్బారు 35 అర్జీలు

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 5:19 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం ఎమ్మెల్యే ప్రజా దర్బారు 35 అర్జీలు - Udayam
గుమ్మలక్ష్మీపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్వరి బుధవారం ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించి 35 అర్జీలను స్వీకరించారు. రహదారులు, కాలువలు, కొత్త పెన్షన్ల మంజూరు, పోడు పట్టాలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించాలన్నారు. మిగతావి సంబంధిత అధికారులకు బదిలీ చేసి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...