వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వైఎస్ జగన్ వీరాభిమాని విశ్వనాథ్‌ను జగన్ నిన్న కర్నూలులో ప్రత్యేకంగా కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విశ్వనాథ్‌తో కలిసి ఫొటో దిగారు.
విశ్వనాథ్ తన అభిమాన నాయకుడిని కలుసుకుని ఫొటో దిగాలన్న కోరిక నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

