వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటర్లలో 'కర్నూలు' టాప్.. 'పోలవరం' లాస్ట్

రాష్ట్రంలో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ విజయవంతంగా వంద శాతం పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం జిల్లాల వారీగా ఓటర్ల తుది గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది.
అత్యధికంగా కర్నూలు జిల్లా 20.86 లక్షల ఓటర్లతో అగ్రస్థానంలో నిలిచింది. పోలవరం నియోజకవర్గం 2.78 లక్షలతో అత్యల్ప ఓటర్లను కలిగి ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
Comments
Loading comments...