Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్‌ బ్లాక్‌ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:27 PM కర్నూలుGeneral
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్‌ బ్లాక్‌ ప్రారంభం - Udayam
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిటికల్‌ బ్లాక్‌ను ఈ నెల 31న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. న్యూ డయాగ్నొస్టిక్‌ బ్లాక్‌లోని 3, 4వ అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఈ బ్లాక్‌తో అత్యవసర, తీవ్ర అనారోగ్య రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. సూపరింటెండెంట్‌ డా. కె.వెంకటేశ్వర్లు ఈ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.

Comments

G
Loading comments...