వార్తలకు తిరిగి వెళ్లండి

DSC-2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద కొందరు నకిలీ జిల్లా స్థాయి సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూడో, వాలీబాల్, హాకీ, బాక్సింగ్ క్రీడల్లో ఒక్కో సర్టిఫికెట్‌ను భారీ మొత్తాలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో జూడోలోనే సుమారు 25 మంది అనర్హులు ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

