వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు చిన్నటేకూరు వద్ద 2025 అక్టోబర్ 24న జరిగిన బస్సు అగ్నిప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఘటనలో 20 మంది మరణించినట్లు అధికారిక కథనాలు పేర్కొన్నాయి.
సమగ్ర విచారణ జరిపి నాలుగు వారాల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని కర్నూలు జిల్లా ఎస్పీకి నోటీసు జారీ చేసినట్లు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

