వార్తలకు తిరిగి వెళ్లండి

కురెళ్ళగూడెం జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ.1.50 లక్షలతో APCOB ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను సంస్థ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో APCOB CGM రామచంద్రయ్య, GMలు దినేశ్, రాజీవ్ పాల్గొన్నారు. హామీ ఇచ్చిన నెల రోజుల్లోనే ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

