వార్తలకు తిరిగి వెళ్లండి

కురబలకోట మండలంలో గురువారం జరగనున్న MPTC, ZPTC ఎన్నికల్లో మొత్తం 35,391 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 17,294 మంది పురుషులు, 18,096 మంది మహిళలు, ఒకరు ఇతర ఓటర్లు ఉన్నారు.
మండలంలో 12 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 43 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

