Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

Follow Udayam on Google
Anuroop Sep 11, 2026 3:31 PM చిత్తూరుGeneral
కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన - Udayam
ఈనెల 21, 22 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిసింది. 21న కుప్పం చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు హంద్రీనీవా జలాలను కుప్పానికి విడుదల చేయనున్నట్లు సమాచారం. 22న ద్రవిడ వర్సిటీలో జరిగే మూడో స్నాతకోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన దాదాపు ఖరారైనా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...