Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:48 PM చిత్తూరుGeneral
కుప్పంలో మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ - Udayam
కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ వార్డు ఏ కేటగిరీకి కేటాయిస్తారనే దానిపై అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే తమ పోటీపై స్పష్టత వస్తుందని ఆశావహులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ప్రజలతో మమేకమవుతున్న పలువురు నేతలు రిజర్వేషన్‌ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...