వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో కనీసం డిపాజిట్ దక్కించుకునేందుకే ఎమ్మెల్సీ భరత్ ప్రయత్నిస్తున్నారని మాజీ ఏఎంసీ ఛైర్మన్ సత్యేంద్ర శేఖర్ ఆరోపించారు. నామినేషన్లు వేస్తే గెలిచినట్లేనని భరత్ చెప్పడం హాస్యాస్పదమన్నారు.
కుప్పంలో నామినేషన్లు వేసే సామర్థ్యం వైకాపా క్యాడర్‌కు లేదని సత్యేంద్ర విమర్శించారు. రక్తపాతం సృష్టించైనా నామినేషన్లు వేయించాలని భరత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

