వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ తరఫున మండల పార్టీ అధ్యక్షుడు రాజగోపాల్ భార్య స్వాతి పోటీ చేస్తుండగా.. వైసీపీ అభ్యర్థిగా రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ ఛైర్‌పర్సన్ వనిత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు.
మండల పరిధిలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.
Comments
Loading comments...

