వార్తలకు తిరిగి వెళ్లండి

నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెంలోని కుప్పగంజి వాగును జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగు ప్రవాహం, పరిసర ప్రాంతాల పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాగు ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
Comments
Loading comments...

