Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటనహల్ నుంచి ఆదోనికి ప్రత్యేక విద్యార్థి బస్సు డిమాండ్

Follow Udayam on Google
NAGENDRA Aug 22, 2026 7:28 PM కర్నూలుGeneral
కుంటనహల్ నుంచి ఆదోనికి ప్రత్యేక విద్యార్థి బస్సు డిమాండ్ - Udayam
కర్నూలు: కుంటనహాల్, బదినేహల్, జి.హోసల్లి, కడుతోట గ్రామాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ప్రతిరోజూ ఆదోనికి వస్తున్నారని SFI నాయకులు తెలిపారు. ప్రత్యేక బస్సు లేకపోవడంతో ప్యాసింజర్ బస్సుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుమారు 160 మంది విద్యార్థులకు బస్ పాసులు ఉన్నా సరిపడా బస్సులు లేవని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...