Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

Follow Udayam on Google
pruthviraj Aug 03, 2026 10:25 PM జగిత్యాలGeneral
కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి - Udayam
మల్యాల వడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న టీఆర్‌నగర్‌కు చెందిన 4వ తరగతి విద్యార్థి సుశాంత్, మోర్తాడ్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థి విష్ణు ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ పాఠశాల నుంచి బయటకు వెళ్లి కుంటలో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతోందని, నిర్లక్ష్యం తేలితే చర్యలు తీసుకుంటాం

Comments

G
Loading comments...