Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంటాల జలపాతం ఉప్పొంగింది

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 9:49 PM ఆదిలాబాద్General
కుంటాల జలపాతం ఉప్పొంగింది - Udayam
ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు జలపాతాలకు చేరుతున్నాయి. బోథ్‌ మండలంలోని పొచ్చర జలపాతం కూడా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...