వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం కుంకుమార్చన మంటపానికి చేరుకుంటున్నారు.
వేద పండితులు కుంకుమార్చనతో పాటు ఆర్జిత సేవ, త్రిశతి నామార్చన, హోమం తదితర పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
Comments
Loading comments...

