వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉపాలయమైన శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.
20న అమ్మవారి రథోత్సవం, 22న ఆలయంలో అన్నదానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించాలని కోరారు.
Comments
Loading comments...

