Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారుడికి పెళ్లి బంగారం పోగొట్టుకున్న మహిళ

Follow Udayam on Google
K. Anuradha Oct 02, 2026 5:41 PM శ్రీకాకుళంGeneral
కుమారుడికి పెళ్లి బంగారం పోగొట్టుకున్న మహిళ - Udayam
మందస మండలం బాలిగాం గ్రామానికి చెందిన ఇమ్మిడి శెట్టి దమయంతి శుక్రవారం సోంపేట నుంచి హరిపురం బస్సులో ప్రయాణిస్తుండగా తన కుమారుడి వివాహ అవసరాల కోసం కొనుగోలు చేసిన సుమారు 26 గ్రాముల బంగారం పోగొట్టుకున్నారు. బంగారం విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని తెలిపారు. ఎవరికైనా బంగారం దొరికితే మానవతా దృక్పథంతో తిరిగి అందజేయాలని కోరారు. సమాచారం తెలిసిన వారు 89854 84033 నంబర్‌కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...