Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమారుడి ప్రవర్తనకు మామను బాధ్యుడిని చేయలేం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:29 PM జాతీయంGeneral
కుమారుడి ప్రవర్తనకు మామను బాధ్యుడిని చేయలేం - Udayam
కుమారుడి ప్రవర్తనను నియంత్రించనంత మాత్రాన అతడి తండ్రిని గృహ హింస చట్టం కింద బాధ్యుడిని చేయలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. తన మామపై గృహ హింస ఆరోపణల కేసును కొనసాగించలేమంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసిన మహిళ పిటిషన్‌ను కొట్టివేసింది. కోడలిపై మామ స్వయంగా హింసకు పాల్పడినట్లు ఆధారాలు లేకపోతే చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...