వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మండలం ఇటుకాలపల్లికి చెందిన పుల్లూరి కుమారస్వామిని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు నియామక పత్రం అందజేశారు.
ఈ నెల 16న జరిగే రెండో జిల్లా మహాసభలను విజయవంతం చేయడంతో పాటు నియోజకవర్గంలో సమితిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని కుమారస్వామి తెలిపారు.
Comments
Loading comments...

