Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులకచర్లలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 1:08 PM వికారాబాద్General
కులకచర్లలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ - Udayam
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగ్యురే జయంతిని పురస్కరించుకుని స్థానిక ఫోటోగ్రాఫర్లు సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. డాగ్యురే సేవలను స్మరించుకుంటూ తోటివారికి సహాయపడటం అభినందనీయమని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...