Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్లలో ఘనంగా బోనాల వేడుకలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 7:15 PM వికారాబాద్General
కుల్కచర్లలో ఘనంగా బోనాల వేడుకలు - Udayam
కుల్కచర్ల మండల కేంద్రంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ నేతలు కరణం ప్రహ్లాద్ రావు, యు. రమేష్ కుమార్, మారుతి కిరణ్ బూనేటి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...