Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల గురుకులంలో తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 3:37 PM వికారాబాద్General
కుల్కచర్ల గురుకులంలో తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ - Udayam
కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక JL (కెమిస్ట్రీ), PGT (ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో బోధించగల అర్హులైన అభ్యర్థులు ఈనెల 11న రాజేంద్రనగర్‌ మానసా హిల్స్)లోని RC ఆఫీస్‌లో జరిగే డెమో,ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికేట్లు,2 జిరాక్స్ సెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...